Friday, June 7, 2019

బీజేపికి ఝలక్ ఇచ్చిన సుమలత..! లోక్ సభలో స్వతంత్ర్యంగా వ్యవహరిస్తానని తేల్చేసిన ఎంపీ..!!

బెంగళూరు/హైదరాబాద్ : కర్ణాటక మండ్య నుంచి ఎంపికైన ఎంపీ, సినీ నటి సుమలత బీజేపీలో చేరబోతున్నట్లు వెలువడుతున్న ఊహాగానాలకు తెరదించారు. పార్లమెంట్‌లో తాను స్వతంత్ర ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. బీజేపీలో చేరే ఆలోచన లేదన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎ తో చేతులు కలుపకుండా కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగివుంటే మరిన్ని లోక్‌సభ స్థానాల్లో విజయం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MysRgu

0 comments:

Post a Comment