తిరువనంతపురం: భారత వాతావరణ విభాగం అధికారుల అంచనాలు ఈ సారి తప్పలేదు. ముందుగా- అంచనా వేసినట్టే నైరుతి రుతుపవనాలు శనివారం మధ్యాహ్నానికి కేరళ తీరాన్ని తాకాయి. ఫలితంగా- అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం పోటెత్తుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీరాన్ని తాకిన నైరుతి రుతు పవనాలు క్రమంగా విస్తరిస్తాయని, తొలుత ఉత్తర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EZ452V
Saturday, June 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment