Monday, June 3, 2019

పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద‌కు జ‌గ‌న్: అదే రోజున కీల‌క నిర్ణ‌యం : గోదావ‌రి జిలాల వినియోగంపై సూచ‌న‌లు..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పోల‌వ‌రం ప్రాజెక్టును నేరుగా సంద‌ర్శించాల‌ని నిర్ణ‌యించారు. త్వ‌ర‌లోనే ఆయ‌న ప్రాజెక్టు వ‌ద్ద‌కు వెళ్ల‌నున్నారు. ఇరిగేష‌న్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన జ‌గ‌న్ ప్రాజెక్టు పురోగ‌తి..ఆర్దిక ప‌రిస్థితి..భ‌విష్య‌త్ ప‌నుల గురించి ఆరా తీసారు. ఇదే స‌మ‌యంలో పోల‌వ‌రం ప్రాజెక్టు యుద్ద ప్రాతిప‌దిక‌న పూర్తి కావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసారు. గోదావ‌రి జిల‌ల స‌ద్వినియోగం పైనా ప‌లు కీల‌క సూచ‌న‌లు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WgTOto

Related Posts:

0 comments:

Post a Comment