Saturday, June 15, 2019

తెలంగాణలో సైనికుడి భూమికే రక్షణ లేదు .. బార్డర్‌లో ఉన్న జవాను ఆవేదన (వీడియో)

హైదరాబాద్ : జై జవాన్ .. జై కిసాన్ ... ఇది దేశంలో ప్రముఖ నినాదం. కర్షకుడు శ్వేదంతో పంట పండుతుంది. సరిహద్దులో శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు గస్తీ కాస్తుుంటాడు జవాన్లు. దేశంలో వీరిద్దరంటే మంచి పేరు. కానీ కొందరు అర్ధబలంతో రెచ్చిపోతున్నారు. రైతులే కాదు జవాన్ల భూములను కూడా వదలడం. కాదేది కబ్జాకు అనర్హం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WH2Gnu

0 comments:

Post a Comment