ఢిల్లీ/హైదరాబాద్ : రాహుల్ గాంధీ తర్వాత ఏఐసిసి అద్యక్షపదవిని ఎవరు చేపడతారనేది కాంగ్రెస్ అదిష్టానాన్ని వేధిస్తోన్న ప్రశ్న. ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాహుల్ గాంధీ విముఖత చూపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది చర్చనీయాశంగా మారింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను బాధ్యతాయుతంగా ఎవరూ మోయగలరంటూ క్షేత్రస్థాయిలో కసరత్తు సాగుతోంది. కాంగ్రెస్ నేతలంతా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XjHO5
Sunday, June 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment