Saturday, June 8, 2019

అమ్మ ఆజ్ఞ .. ఆచరించిన జగన్..! ఓడిన ఆ అభ్యర్థికి మంత్రి వర్గంలో చోటు కల్పించిన ఎపి సీఎం..!!

అమరావతి/హైదరాబాద్ : అంకిత భావంతో పని చేస్తే ఆటోమేటిక్ గా అందలం ఎక్కొచ్చని ఆ నేత నేడు నిరూపించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయాడు.. అయినా ఆయ‌న మంత్రి అయ్యాడు. అందుకు కార‌ణం మ‌రెవ‌రో కాదు.. సాక్షాత్తూ త‌న త‌ల్లి చెప్పింద‌న్న ఒకే ఒక్క కార‌ణంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. త‌మ‌తోపాటు ఆయ‌న కూడా ఎన్నో క‌ష్టాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IwFR0T

0 comments:

Post a Comment