Tuesday, June 25, 2019

ట్రాన్స్‌జెండర్ల మోసం.. ఇంట్లో శాపం ఉందంటూ బంగారం దోపిడి...!

ట్రాన్స్‌జెండర్ల పై సమాజంలో కొద్దో గోప్పో గౌరవం,సానూభూతి ఉంటుంది..అయితే ఆ సానుభూతిని ఆసరా చేసుకున్న కొంత మంది ట్రాన్స్‌జెండర్లు ఓ మహిళను నిట్టనిలువునా ముంచారు. కుటుంభానికి శాపం ఉందంటూ మహిళను నమ్మించారు.ఇందుకోసం పూజలు చేయాలని చెప్పారు. అనంతరం ఆమే వద్ద రెండు లక్షల విలువ చేసే బంగారాన్ని అపహరించారు మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలో ఓ మహిళ ఇంటికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NcBm1b

Related Posts:

0 comments:

Post a Comment