Wednesday, June 26, 2019

ఓటు మోడీకి వేసి.. సాయం నన్ను అడుగుతారా.. మరో వివాదంలో కర్ణాటక సీఎం

బెంగళూరు : కర్ణాటక సీఎం కుమారస్వామి మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రజలను బెదిరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజులుగా గ్రామాల్లో బస పేరిట పల్లెలను చుట్టొస్తున్న కుమారస్వామికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం నాడు రాయచూర్ నుంచి కర్రెగుడ్డకు ప్రయాణించే సమయంలో ఆయన బస్సును కొందరు అడ్డగించారు. దాంతో ఒక్కసారిగా సహనం కోల్పోయారు కుమారస్వామి. తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ye0Vjm

0 comments:

Post a Comment