Wednesday, June 26, 2019

జ‌గ‌న్ కు లోకేశ్ వార్నింగ్‌: గుర్తుపెట్టుకో..అధికారం శాశ్వ‌తం కాదు: స‌హ‌నం పరీక్షించొద్దు....!

మాజీ మంత్రి లోకేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద ఫైర్ అయ్యారు. జ‌గ‌న్ ఓ వైపు నీతులు చెబుతూనే మ‌రో వైపు తాను అనుకున్న‌దే జ‌గ‌న్ చేసేస్తున్నారంటూ లోకేశ్ మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి నివాసానికి స‌మీపంలోనే హ‌త్య జ‌రిగితే రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఉన్న‌ట్లా లేన‌ట్లా అని ప్ర‌శ్నించారు. ఏపీనీ నెల రోజుల్లోనే మ‌రో బీహార్ చేసేసారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FB9D3I

0 comments:

Post a Comment