Sunday, June 16, 2019

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్ : పార్టీకి పిలిచి యువతిపై అత్యాచారం..

గురుగ్రామ్ : సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. దానివల్ల ఎంత లాభముందో అదే స్థాయిలో ప్రమాదం పొంచి ఉంది. ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుకు ఓ యువతి జీవితం నాశమైంది. సోషల్ మీడియాలో సదరు మహిళతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి అద్దెకు ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదుతో ప్రస్తుతం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RkKjnb

Related Posts:

0 comments:

Post a Comment