Saturday, June 8, 2019

కొలువు తీరిన కేబినెట్ : భావోద్వేగాలు.. జ‌గ‌న్ ఆత్మీయ ఆలింగ‌నాలు: ఆ ఇద్ద‌రి అభిమానుల సంద‌డి..!

ఏపీ సీఎం జ‌గ‌న్ డ్రీం కేబినెట్ కొలువు తీరింది. మొత్తం 25 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసారు. స‌రిగ్గా 11.49 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ వారితో మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు. శ్రీకాకుళం జిల్లా నుండి మొద‌లు పెట్టిన మంత్రుల ప్ర‌మాణ స్వీకారం అనంత‌పురం జిల్లా మంత్రితో ముగిసింది. ప‌లువురు కొత్త మంత్రులు భావోద్వేగానికి గుర‌య్యారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iy84EG

Related Posts:

0 comments:

Post a Comment