Monday, June 3, 2019

లక్ష ఈవీఎంలు మిస్ అయ్యాయి...! ఈవీఎం ఓటింగ్... ప్రజా తీర్పు కాదు... మమతా బెనర్జీ

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల టాంపరింగ్ చేసీ గెలిచిందని త‌ృణముల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిబెంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈనేపథ్యంలోనే ఈవీఎంల వచ్చిన ఫలితాలు ప్రజా తీర్పు కాదని ఆమే పేర్కోన్నారు. మరోవైపు తమకు బ్యాలెట్ పేపర్ల ద్వారనే ఎన్నికలు నిర్వహించాలని ,ఈవీఎంల ద్వార ఓటింగ్ నిర్వహంచాలని తాము కోరుకోవడం లేదని ఆమే స్పష్టం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WgTPgW

0 comments:

Post a Comment