Saturday, June 15, 2019

2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు ఎదగాలి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: 2024 నాటికల్లా భారత ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా తీర్చిదిద్దేందుకు అంతా కృషి చేయాలని ప్రధాని మోడీ అన్నారు. ఐదవ నీతి ఆయోగ్ సమావేశం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇది సవాలుతో కూడినదే అయినప్పటికీ సాధించడం కష్టం కాదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wWJLKW

Related Posts:

0 comments:

Post a Comment