Sunday, June 23, 2019

భార్య, అత్తమామల వేధింపులు తాళలేక టెక్కీ ఆత్మహత్య..

హైదరాబాద్ : కొత్తగా పెళ్లైంది. భార్య రాకతో జీవితం కొత్త బంగారులోకం అవుతుందని అనుకున్నాడు. అయితే అనుకున్నట్లు సాగితే అది జీవితం ఎందుకవుతుంది. కట్టుకున్న భార్య, అత్తమామలే తన పాలిట యమకింకరులవుతారని ఊహించలేకపోయాడు. వారి వేధింపులు తాళలేక పెళ్లై నాలుగు నెలలు గడవక ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయ విదారకమైన ఈ ఘటన హైదరాబాద్ అత్తాపూర్‌లో జరిగింది. కలికాలం : భర్త బీర్ తాగనివ్వలేదని..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N5vTJu

0 comments:

Post a Comment