Sunday, June 23, 2019

పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. ట్రైనింగ్ మరిచారు, జీతాల్లేవు.. ఆ పోస్టుతో తిప్పలెన్నో..!

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని సంబురపడ్డారు. తీరా కొలువులో చేరాక గానీ తిప్పలు తెలియడం లేదు. ఎలాంటి శిక్షణ లేకుండా నియమించిన పంచాయతీ కార్యదర్శుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం చాలా పోస్టులకు పరీక్షలు నిర్వహించినా కొన్నింటి ఫలితాలు విడుదల చేయలేదు. మరికొన్నేమో పెండింగులో ఉన్నాయి. ఆ క్రమంలో లోక్‌సభ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WYEFZ6

0 comments:

Post a Comment