Sunday, June 23, 2019

కిలాడీ లేడీ.. నటీనటులుగా ఛాన్స్ ఇస్తానంటూ..!

హైదరాబాద్‌ : స్క్రీన్ మీద ఒక్క ఛాన్స్ కోసం ఆరాటపడే వాళ్లు చాలామంది ఉంటారు. తెర మీద ఒక్కసారైనా కనిపించాలనే తాపత్రాయం వారిని ఒక్కదగ్గర ఉండనివ్వదు. వెండితెర కాకపోయినా కనీసం బుల్లితెరపైనైనా మెరిసిపోవాలని కలలు కంటారు. అయితే అలాంటి వారి ఆశలను సొమ్ము చేసుకోవాలనుకునేవారు మరికొందరు ఉంటారు. నటనలో అ,ఆలు తెలియని ఓ లేడి కిలాడీ పలువుర్ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2xcWBoo

Related Posts:

0 comments:

Post a Comment