Thursday, June 20, 2019

హైదరాబాద్‌లో కీచకుడు .. 9 ఏళ్ల బాలికపై లైంగికదాడి ... పరిస్థితి విషమం

హైదరాబాద్ : మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా తెలియడం లేదు. కామంతో కళ్లు పొరలు కప్పి .. రగిలిపోతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు లైంగికదాడులకు పాల్పడుతున్నారు. వరంగల్ ఘటన మరవకముందే రాజధానిలో మరో కీచకుడు రెచ్చిపోయాడు. ఆస్పత్రికి తరలింపు ..హైదరాబాద్ రామంతపూర్‌లో దారుణం జరిగింది. అభం శుభం తెలియన బాలికపై కన్నేశాడు కామాంధుడు. మాయమాటలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/31LK09N

0 comments:

Post a Comment