Sunday, June 16, 2019

నెటిజన్లతో పాటు తెలుగు ప్రజలను తొలుస్తున్న ప్రశ్న..! జగన్ కాళేశ్వరానికి వెళ్తారా..?

అమరావతి/హైదరాబాద్ : ఇప్పుడు అందరి దృష్టి మరోసారి ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ పర్యటన మీద కేంద్రీకృతమై ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి హాజరౌతారా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిరసనగా గతంలో కర్నూలులో జగన్ మూడు రోజులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kjrkcb

0 comments:

Post a Comment