Sunday, June 16, 2019

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ ప్రమాదం లేకపోవచ్చు...

న్యూజిలాండ్‌కు భారీ ప్రమాదం తప్పింది. భారీ భూకంపం రావడంతో అక్కడి అధికారులు హైరానా పడ్డారు. ఐలాండ్ తీరంలో వచ్చిన భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాని ప్రభావం సునామీగా మారే అవకాశాలన్నాయని ఖంగారు పడ్డారు. అయితే రెండు గంటలపాటు ఉత్కంఠను స‌ృష్టించిన భూకంప తీవ్రత చివరకు సునామిగా మారకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగ ఇప్పటికే సునామీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KlSQWG

Related Posts:

0 comments:

Post a Comment