గుంటూరు: మాజీమంత్రి రావెల కిశోర్‌బాబు కన్ను ఈ సారి భారతీయ జనతాపార్టీపై పడింది. కాషాయ తీర్థాన్ని పుచ్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా- ఆయన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలుసుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు ముచ్చటించారు. బీజేపీలో చేరాలనే తన కోరికను వెల్లడించగా.. కన్నా లక్ష్మీనారాయణ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎప్పుడు చేరతారనేది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KCxWSc
Saturday, June 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment