Thursday, June 27, 2019

దేశంలో టాప్ టెన్ పోలీస్ స్టేషన్‌లు ఇవే..

దేశంలోని నెంబర్ పోలీస్ స్టేషన్‌గా రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా పరిధిలోని కలు పోలీస్ స్టేషన్‌ ఎంపికైంది..కాగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్‌డీ (బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) సంస్థ ఉత్తమ పోలీస్‌స్టేషన్‌లకు గాను 2018లో చేసిన సర్వే ఆధారంగా దేశంలోని మొత్తం 15,666 పోలీసు స్టేషన్లకు ర్యాంకులు ప్రకటించారు. ఇందులో టాప్ టెన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J9CjSt

0 comments:

Post a Comment