Thursday, June 6, 2019

వారంలో 7 రోజులు.. రోజులో 24 గంటలు.. తమిళనాడులో ఇక ఎప్పుడైనా షాపింగ్..!

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో షాపులు, షాపింగ్ మాల్స్ ఇకపై 24 గంటలు అందుబాటులోఉంచాలని నిర్ణయించింది. వారంలో ఏడు రోజులు, రోజులో 24గంటల పాటు షాపులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు తెరిచి ఉంచేలా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఆ రాష్ట్ర కార్మిక శాఖ ఈ ప్రతిపాదన చేయగా... దీనికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QSUVcX

0 comments:

Post a Comment