Tuesday, June 11, 2019

నేపాల్‌లో బస్సు-ట్రక్కు ఢీ .. ఇద్దరు మృతి, 21 మందికి గాయాలు

ఖాట్మండ్ : అందాలను చూసి ఆనందిద్దామని వెళ్లిన ఆ పర్యాటకులను మృత్యువు కబళించింది. ట్రక్కురూపంలో వచ్చిన మృత్యువు బస్సును ఢీకొంది. దీంతో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. 21 మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆగిన బస్సును ఢీ ..సోమవారం అర్ధరాత్రి నేపాల్‌లోని చంద్రాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పౌరాయి అటవీప్రాంతంలో ఆగింది. అందులో దాదాపు 60 మంది భారత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WCTBkm

0 comments:

Post a Comment