Wednesday, June 5, 2019

190 మందిని బతికుండగానే చంపి... రూ. 3కోట్లను నోక్కేసీ... ఎల్ఐసీ ఎజెంట్ల ఘాతుకం

ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 190 మందిని బతింకుండాగానే చంపివేశారు ఎల్ఐసీ ఎజెంట్లు. ఎల్ఐసీ చేసిన వినియోగదారులను మోసం చేసి వారు బతికుండగానే చనిపోయినట్టు నకీలీ డెత్ సర్టిఫికెట్లు స‌ృష్టించారు కోదాడకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్లు.అనంతరం వారి చనిపోయినట్టు బీమా డబ్బుల కక్కుర్తి పడ్డారు. ఇలా 190 మంది కస్టమర్ల నుండి రూ. మూడు కోట్ల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JZc9EY

0 comments:

Post a Comment