Friday, June 21, 2019

అన్నదాతల ఆకలి కేకలు.. మూడేళ్లలో 12వేల ఆత్మహత్యలు

ముంబై : అన్నదాతలుగా దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని గిట్టుబాటు ధరలు రాక.. చేసిన అప్పులు తీర్చలేక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత మూడేళ్లలో మహారాష్ట్రలో 12 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2015-18 మధ్య కాలంలో 12 వేలకు పైగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IZHaFN

Related Posts:

0 comments:

Post a Comment