Friday, June 21, 2019

రుతుపవనాల రాక.. హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌ : భానుడి ప్రతాపంతో ఉక్కపోత చుక్కలు చూపించింది. వర్షాకాలం ప్రారంభమై వారాలు దాటుతున్నా.. ఇంతవరకు వరుణి జాడ లేక రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మాన్‌సూన్ రాక కోసం ఎదురుచూస్తున్న వేళ నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నాయి. గురువారం సాయంత్రం నుంచి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. ఆ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IvPI8l

0 comments:

Post a Comment