Wednesday, May 22, 2019

హైదరాబాదులో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం

హైదరాబాద్‌లో ఈదురుగాలుల బీభీత్సం...స‌ృష్టించాయి.అనంతరం కాసేపు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండలకు మండిపోతున్న నగర వాసులకు రాత్రి కురిసిన వర్షాలు కాస్త ఉపశమనం కల్గించాయి. కాగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, గఛ్చిబౌలి ,బంజారహిల్స్, తోపాటు ఉప్పల్ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి, కాగా వాతవరణ శాఖ రెండురోజుల పాటు వర్షసూచన ఉండనున్నట్టు ముందే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VInJWi

Related Posts:

0 comments:

Post a Comment