ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యాజమన్యాంతో కార్మీకుల జేఏసీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ యజమాన్యానికి, కార్మీక జేఏసికి మధ్య సుమారు అయిదు గంటలపాటు చర్చలు జరిగాయి. కాగా చర్చలు విఫలం కావడంతో కార్మీకులు సమ్మే బాట పట్టేందుకు సిద్దమయ్యారు.అయితే సమ్మే తేదీని రేపు ప్రకటించనున్నట్టు కార్మీక నాయకులు తెలిపారు.కాగా సమ్మేకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30yesUq
ఏపిఎస్ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం .. సమ్మేకు వెళ్లేందుకు సిద్దమైన కార్మీక సంఘాలు
Related Posts:
కాంగ్రెస్ ఖతం, కారు జోరు తగ్గింది : కేసీఆర్ రాజీనామాకు జేజమ్మ డిమాండ్మహబూబ్నగర్ : కాంగ్రెస్, టీఆర్ఎస్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు జేజమ్మ డీకే అరుణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఓట… Read More
ఫేస్బుక్ పరిచయం, ప్రేమ పెళ్లి.. మూడు నెలలకే కథ అడ్డం తిరిగిందిమిర్యాలగూడ : నీవే సర్వస్వం అన్నాడు. ప్రేమ మత్తులో ముంచేశాడు. ఫేస్బుక్ పరిచయాన్ని పెళ్లిపీటలెక్కించాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ప్లేటు ఫిరాయిం… Read More
దారుణం : స్మృతి ఇరానీ అనుచరుడ్ని కాల్చి చంపారు..అమేథీ : ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. అమేథీలో ఓ బీజేపీ కార్యకర్తలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బీజేపీ నేత స్మృతి ఇరానీ అనుచరుడైన బరోల… Read More
జగన్ కు తొలి సవాల్ క్యాబినెట్ కూర్పే..!! సమ న్యాయం చేస్తారా..? సర్ధుకుపొమ్మంటారా..?అమరావతి/హైదరాబాద్ : సమరోత్సాహంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి సమస్యలు స్వాగతం పలకడంతో పాటు క్యాబినెట్ కూర్పు తలనొప్పిగా పరిణమిస్తోంది. ఏపీలో ఊహించని ఘన… Read More
కసాయిలా మారిన కన్నతల్లి.. నోట్లో గుడ్డలు కుక్కి.. బీర్ బాటిల్తో పొడిచి...సిద్ధిపేట : కన్న తల్లి ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే. నవమాసాలు మోసి కని పెంచే తల్లి... బిడ్డకు చిన్న గాయమైనా తట్టుకోలేదు. అయితే కుటుంబ కలహాలు, మద్యం వ్య… Read More
0 comments:
Post a Comment