Tuesday, May 14, 2019

ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల ..95 శాతం ఉత్తీర్ణ‌త‌: తూ.గో ఫ‌స్ట్‌..నెల్లూరు లాస్ట్‌..!

ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షల ఫలితాలు విడుద‌ల‌య్యాయి. ఉత్తీర్ణ‌తా శాతం 94.88గా విద్యాశాఖ క‌మిష‌న‌ర్ సంధ్యారాణి ప్ర‌కటంచారు. 5400 పాఠ‌శాల‌ల్లో వంద శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌లితాల్లో తూర్పు గోదావ‌రి జిల్లా మొద‌టి స్థానంలో ఉండ‌గా..నెల్లూరు చివ‌రి స్థానంలో నిలిచింది. ఇక‌, జూన్ 17వ తేదీ నుండి అడ్వాన్స్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. టెన్త్ ఫ‌లితాల్లో 94.88 శాతం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q1oVTD

0 comments:

Post a Comment