Thursday, May 30, 2019

చిత్రహింసలు భరించలేక భర్తను చంపిన మహిళ..తలతో పోలీస్‌ స్టేషన్‌కు...!

అస్సోం: భర్త పెట్టే వేధింపులు భరించలేక ఓ భార్య తెగించి అతన్ని హత్య చేసింది. ఆ వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది . ఈ ఘటన అస్సోంలోని లఖీంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మాజ్‌గాన్‌లో నివసించే గుణేశ్వరి బరకతకి అనే మహిళ మంగళవారం రాత్రి ధాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. ఆమె చేతిలో ఓ ప్లాస్టిక్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wapu3L

Related Posts:

0 comments:

Post a Comment