Wednesday, May 20, 2020

1000 బస్సులు: బీజేపీ జెండాలు, స్టిక్కర్లు అతికించండి.. కానీ తిప్పాలంటోన్న ప్రియాంక

వలసకూలీల కోసం బస్సుల తరలింపుపై ప్రియాంక వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ మధ్య వివాదం కొనసాగుతోంది. వలసకూలీలను తరలించేందుకు వెయ్యి బస్సులను పంపిస్తానని ప్రియాంకగాంధీ ప్రకటించిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ప్రియాంక మరోసారి యోగి ఆదిత్యనాథ్‌పై ఫైరయ్యారు. కావాలంటే బస్సులపై బీజేపీ పార్టీ జెండాలు పెట్టుకోవాలని సూచించారు. కానీ వలసకూలీలను మాత్రం స్వస్థలాలకు పంపించాలని ప్రియాంక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LINJhJ

Related Posts:

0 comments:

Post a Comment