Tuesday, May 19, 2020

బుధవారం మోదీ కేబినెట్ కీలక భేటీ..!ప్రస్థావనకు వచ్చే అంశాలపై ఉత్కంఠ..!!

ఢిల్లీ/హైదరాబాద్ : సుధీర్ఘ కాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. మోదీ ఆధ్వర్యంలో జరగబోయే భేటీ పై ఆసక్తి నెలకొంది. లాక్‌డౌన్ ఆంక్షలు, ఇరవై లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ పట్ల ప్రజా స్పందన, కరోనా కేసుల నమోదు తదితర అంశాలను ప్రస్థావించే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మే 20వ తేదీ బుధవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dZLqD6

0 comments:

Post a Comment