Wednesday, May 15, 2019

సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వలేదట ... డ్రగ్స్ కేసులో సిట్ ట్విస్ట్ పెట్టిందిగా..

 టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది  . సినీ ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన  డ్రగ్స్ రాకెట్ లో  సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు 62 మందికి క్లీన్ చిట్ ఇవ్వలేదని షాకింగ్ విషయాన్ని తెలియజేసింది ఎక్సైజ్ శాఖ .  టాలీవుడ్ డ్రగ్స్ కేస్ .. 4 చార్జ్ షీట్లు... 62 మంది సెలబ్రిటీలకు క్లీన్ చిట్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YsdreF

Related Posts:

0 comments:

Post a Comment