Thursday, February 21, 2019

ఫ్లోరిడాలో దారుణం: స్టోర్‌లో తెలంగాణ వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని (యాదాద్రి భువనగిరి జిల్లా) ఆత్మకూరుకు చెందిన కొత్త గోవర్ధన్ రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఫ్లోరిడాలోని ఓ స్టోర్‌లోకి దుండగులు చొరబడి అతనిపై కాల్పులు జరిపారు. గోవర్ధన్ రెడ్డి ఆ స్టోర్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. స్టోర్‌లోకి వచ్చిన దుండగులు గోవర్ధన్ రెడ్డితో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BKemyn

Related Posts:

0 comments:

Post a Comment