Friday, May 10, 2019

క్రేజీగా కేజ్రీవాల్ చెంప పగుల‌గొట్టింది ఇత‌నే: క్రేజ్ కోస‌మేన‌ట‌!

న్యూఢిల్లీ: ఈ ఫొటోలో కొంటెగా న‌వ్వుతూ క‌నిపిస్తోన్న ఈ వ్య‌క్తి పేరు సురేష్‌. ఢిల్లీ నివాసి. ఈ నెల 4వ తేదీన ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా దేశ రాజ‌ధానిలో మోతీన‌గ‌ర్‌లో రోడ్‌షోలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ చెంప‌ను పగులగొట్టి ఓవ‌ర్‌నైట్ స్టార్‌డ‌మ్‌ను సంపాదించుకున్నాడు. ఆరురోజుల త‌రువాత తెరమీదికి వ‌చ్చాడు. తీరిగ్గా సారీ చెబుతున్నాడు. జై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YioJC7

Related Posts:

0 comments:

Post a Comment