భువనేశ్వర్ : ఫొని తుఫాను కారణంగా అతలాకుతలమైన ఒడిశాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగుతోంది. తొలుత సీఎంతో సమావేశమైన ప్రధాని అనంతరం ఏరియల్ సర్వే ద్వారా తాజా పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఆ తర్వాత తాజా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిన ఒడిశాకు మోడీ భారీ మొత్తంలో ఆర్థికసాయం ప్రకటించే అవకాశముంది. ఒడిశా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZ7WSN
Monday, May 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment