శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అయిదో విడత పోలింగ్ సందర్భంగా బీభత్సం సృష్టించారు. పుల్వామా జిల్లాలోని రోహ్‌మూ పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్లతో దాడి చేశారు. ఓటర్లు బారులు తీరిన సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. గ్రనేడ్ల దాడిలో ప్రాణానష్టం ఏమైనా సంభవించిందా? లేదా?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/303c0Fp
Monday, May 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment