Friday, May 3, 2019

ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ గంపెడాశ! త్రీ డిజిట్ మార్క్ క్రాస్ చేస్తామని ధీమా!

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియక ముందే విజయావకాశాలపై అన్ని పార్టీలు ఓ అంచనాకు వస్తున్నాయి. ఇంకా మూడు దశల పోలింగ్ మిగిలి ఉండగానే ఫలితాల్లో తమ స్థానం ఏమిటో లెక్కలేసుకుంటున్నాయి. నాలుగు దశల ఎన్నికల పోలింగ్ సరళి ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశిస్తోంది. త్రీ డిజిట్ మార్కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J9fekm

Related Posts:

0 comments:

Post a Comment