చైనా: రంజాన్ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ సమయంలో వారంతా ఉపవాస దీక్ష చేస్తారు. ప్రపంచంలో ఏమూలన ఉన్నా... దీక్ష మాత్రం చేపడతారు. ఇలాంటి పవిత్రమాసంలో చైనా అక్కడి ముస్లింలపై కఠిన నిర్ణయం తీసుకుంది. రంజాన్ వేళల్లో ఉపవాసం ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడ ఉన్న ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలు ముసుగు ధరించటాన్ని నిషేధించిన కేరళ ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IXbDXz
ఇదెక్కడి న్యాయం: రంజాన్ మాసంలో ముస్లింల ఉపవాసంపై నిషేధం విధించిన ఆ దేశం
Related Posts:
బలపరీక్షలో ట్విస్ట్: మా ఎమ్మెల్యే కిడ్నాప్ అయ్యారంటూ ఫిర్యాదు: ఆ సంగతి తేల్చండన్న స్పీకర్బెంగళూరు: కర్ణాటక శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొంటోన్న ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్… Read More
ఏసీబీ కస్టడీకి నోట్ల కట్టల ఎమ్మార్వో.. ఆదాయానికి మించిన ఆస్తుల యవ్వారం..!హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కేశంపేట ఎమ్మార్వో లావణ్య ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డ విషయం తెలిసిందే. ఏసీబీ సోదాల్లో 93 లక్షల రూపాయలు బయటపడ్డాయి. ఆ క్ర… Read More
స్లాబ్‌తో కూలిన తల్లి, కుమారులు.. సిమెంట్ పెళ్లలు, ఇనుపరాడ్ల కింద నరకయాతన...ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భవనం కూల్చివేత మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. డోంగ్రిలో గల భవనం కుప్పకూలిపోవడంతో .. అందులో ఉన్న వారు విగత… Read More
టిక్‌టాక్, హలో యాప్‌లను ఎందుకు నిషేధించకూడదో చెప్పాలంటూ కేంద్రం నోటీసులు...ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పోందిన టిక్‌టాక్‌తోపాటు హలో యాప్‌లపై కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్దమయింది. ఈ యాప్‌లు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు క… Read More
రూట్ మార్చిన కర్ణాటక బీజేపీ: గవర్నర్ కు ఫిర్యాదు, స్పీకర్ ఏకపక్ష నిర్ణయం, సీఎంను కాపాడాలని ?బెంగళూరు: కర్ణాటక శాసన సభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సమయంలో బీజేపీ నాయకులు ఒక్కసారిగా రూట్ మార్చారు. గురువారం మద్యాహ్న శాసన సభా సమావేశాల భోజన విర… Read More
0 comments:
Post a Comment