తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. ఈ విడతలో మొత్తం 1,913 ఎంపీటీసీ స్థానాలుండగా... వాటిలో 63 ఏకగ్రీవమయ్యాయి. అవి పోనూ మిగిలిన 1,850 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ దశలో ఎంపీటీసీ స్థానం కోసం మొత్తం 6,146 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరుస్తున్నారు. రెండు స్థానాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YmfTTR
Friday, May 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment