ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు ఓటమి పాలయ్యారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన లోకేష్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఘోర ఓటమి చవి చూసారు . ఇక తాను ఓటమి పాలవ్వడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. శాసనసభ అభ్యర్థిగా తాను పోటీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K311WS
Friday, May 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment