చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రీపోలింగ్ నిర్వహించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలకు దిగుతున్నారు. బైఠాయింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవంక- వారి ఆందోళనలను కొనసాగుతుండగా మరోవంక.. రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది జిల్లా పాలనా యంత్రాంగం. ఎన్నికల సిబ్బంది,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LQCvKZ
Friday, May 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment