Friday, May 17, 2019

చంద్రగిరిలో రీపోలింగ్‌ నిర్ణయంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంపై మీ కామెంట్ ఏంటి?

ఏపీలో మ‌రోసారి రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో అయిదు పోలింగ్ బూత్‌ల పరిధిలో రీ పోలింగ్‌కు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన వైసీపీ మ‌రో రెండు చోట్ల రీ పోలింగ్‌కు డిమాండ్ చేస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం రీపోలింగ్‌పై అభ్యంతరం చెబుతోంది. సీఈసీకి కలిసి ఈ అంశంపై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WgI7SZ

0 comments:

Post a Comment