ఆమె భర్త చనిపోయాడు. అంతవరకు హాయిగా సాగిన జీవితంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇద్దరు ఆడపిల్లలు. వారి బంగారు భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి గల్ఫ్‌కు పయనమైంది. ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. వెళ్లినప్పటి నుంచి ప్రత్యక్ష నరకం. అయినా బిడ్డల కోసం యజమానులు పెట్టే చిత్రహింసలు భరించింది. చివరకు భరించలేక ప్రాణాలు వదిలింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ju4Q84
Monday, May 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment