ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఇప్పుడు నగరి నుండి ఎన్నికల బరిలోకి దిగిన రోజాకు టెన్షన్ మొదలయ్యింది. ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుంది కానీ నగరిలో రోజా ఓడిపోతుంది అని సర్వేలు చెబుతున్నాయి. ఏపీలో వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా భావించే ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా... నగరిలో ఓడిపోతారని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి .
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JRHjwU
Monday, May 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment