Monday, May 20, 2019

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి ముందు పేలుడు, దుర్మరణం, సినిమా షూటింగ్ కోసం, ప్రముఖ నిర్మాత !

బెంగళూరు: బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత మునిరత్న ఇంటి ముందు జరిగిన పేలుడులో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల విచారణలో పేలుడుకు కారణాలు వెలుగు చేశాయి. సినిమా షూటింగ్ కోసం తీసుకు వచ్చిన రసాయనాల కారణంగా పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. ప్లాస్టిక్ మౌల్డింగ్ కోసం తీసుకువచ్చిన కెమికల్ పేలుడుకు కారణం అయ్యిందని పోలీసులు అంటున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JPCYdS

0 comments:

Post a Comment