Monday, May 20, 2019

మోడీకి తిరుగులేదంటున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి?

ఢిల్లీ : ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరింత ఉత్కంఠ పెంచాయి. కేంద్రంలో మరోసారి నరేంద్రమోడీ ప్రధాని పీఠం ఎక్కుతారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఎన్డీయే కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jtwwto

0 comments:

Post a Comment