దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రద్దీ ప్రాంతంలో ముగ్గురు దుండగులు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే ఓ యువకున్ని తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డబ్బు విషయంలో జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మర్డర్‌కు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. పాకిస్తాన్ బోట్‌లో డ్రగ్స్.. 600 కోట్ల రూపాయల హెరాయిన్ సీజ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WWVGnF
Wednesday, May 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment