Wednesday, May 22, 2019

కోర్టును ఆశ్ర‌యించిన ఐటి గ్రిడ్స్ అశోక్‌: ముంద‌స్తు బెయిల్ కోసం అభ్య‌ర్ధ‌న: ఇంత‌కీ ఎక్క‌డున్నారు..!

ఏపీ ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త స‌మాచారం చౌర్యం కేసులో ఉన్న ఐటీ గ్రిడ్స్ అశోక్ త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్ర‌యించారు. ఏపీ పౌరుల స‌మాచారం..ఆధార్‌..ఓట‌రు కార్డు..ప్ర‌భుత్వ ప‌ధ‌కాల ల‌బ్దిదారుల స‌మాచారం ఐటీ గ్రిడ్స్ ద్వారా టీడీపీ సేవామిత్ర యాప్‌కు అనుసంధానం చేసారు. దీంతో..కేసు న‌మోదైంది. సిట్ ఏర్పాటు చేసినా..ఇప్ప‌టి వ‌ర‌కు ఆశోక్‌ను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EpQr8N

0 comments:

Post a Comment