Sunday, May 26, 2019

జూ.ఎన్టీఆర్ జూలు విధించాల్సిన టైం వచ్చింది.!పార్టీని నిలబెట్టే సత్తా యంగ్ టైగర్ దే అంటున్న శ్రేణులు.

2019 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్ష‌రాలా 23 సీట్లు గెలుచుకుంది. వైసీపీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా అదే 23 కావ‌డం యాదృచ్ఛికం. జ‌న్మ‌భూమి క‌మిటీల అవినీతితోనే తెలుగుదేశం పార్టీ ప‌రాజ‌యానికి పునాది ప‌డింది. మూడేళ్ల పాటు ప్ర‌తి ప‌ల్లెలో ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న తెదేపా నేత‌లు వ‌సూళ్ల ప‌ర్వం చివ‌ర‌కు పార్టీని దెబ్బ‌తీశాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EyHwSm

0 comments:

Post a Comment